Tag Archives: nirbhaya

నిర్భయ దోషులకు ఉరితీత పూర్తి.. తీహార్ జైలు రికార్డు!

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు వారికి మరణదండన అమలు  చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.                మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ ...

Read More »