Tag Archives: onions for health|onions for beauty

కాన్సర్‌కి చెక్ పెట్టాలంటే ఇది తినాల్సిందే..

ఉల్లిపాయను మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాం. వీటిని ఉపయోగించడం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది శరీరానికి చాలా మంచిది ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటి వారు పెద్దగా పట్టించుకోరు. మునుపటి కాలంలోని చాలా మంది ఉల్లిపాయని అన్నంలో తినే ఆహారంలో నంచుకుని తింటారు. ఇలా చేయడం వల్ల రుచికి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేయడానికి దీనిని ఎక్కువగా వాడతారు. ఉల్లిపాయలో యాంటీ టాక్సిక్, యాంటి బయాటిక్ ...

Read More »