Tag Archives: peddireddy

కుప్పంలో బాబు ను మట్టికరిపించిన పెద్దిరెడ్డి

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి..చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ రిటైర్మెంట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుంటే ఆయ‌న‌కే మంచిద‌ని పెద్దిరెడ్డి స‌ల‌హా ఇచ్చారు. ఎలాగూ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని.. ఆయ‌న టీడీపీ బాధ్య‌త‌ల‌ను ఎన్టీఆర్ కుటుంబానికి అప్ప‌గించి త‌ప్పుకుంటే మంచిద‌ని అన్నారు. కుప్పం ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడును పూర్తిగా తిర‌స్క‌రించార‌ని పెద్దిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

Read More »

చంద్రబాబు పై ఫైర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబు పై ఫైర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అభ్యర్థులు దొరక్క టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయే స్థానానికి ఎస్సీని బలిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రభుత్వం 90శాతం హామీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. గవర్నర్‌కి చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు చూస్తే.. ఆయనంత గొప్ప నటుడు లేడు అనిపిస్తోందని తప్పుబట్టారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు, ప్రధాని మోదీని తిట్టి ఇప్పుడు కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవాచేశారు.

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి

బీసీలు టీడీపీకి పట్టుగొమ్మ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవో తీసుకొచ్చారన్నారు. ఈ తరుణంలో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్‌ వేయించి చంద్రబాబు మోకాలొడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అధ్యక్షతన జరిగిన మల్లేశ్వరం మార్కెట్‌ కమిటీ ...

Read More »