Tag Archives: piyush goyal

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్ భేటీ

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు.  2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న సీఎం జగన్‌.. సకాలంలో రైతులకు పేమెంట్లు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన ...

Read More »

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ శంకుస్థాపన చేశారు. చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఎస్‌సీఆర్ పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. యర్రగుంట్ల-నంద్యాల లైను విద్యుదీకరణకు కూడా పీయుశ్ శంకుస్థాపన చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రిమోట్ లింక్ ...

Read More »