Tag Archives: prabhas new movie

ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ హీరోయిన్

ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇక ఈ యంగ్ రెబల్ స్టార్ సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి కీలక పాత్రల్లో ఎవరెవరూ నటిస్తారన్న విషయాలపై కూడా ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. మిర్చి సినిమా ప్రభాస్‌కు ఎంత ఫేమ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులో మన డార్లింగ్‌ ప్రభాస్‌కు తల్లిగా సీనియర్ హీరోయిన్ నదియా కరెక్ట్‌గా సరిపోయారు. ఓ అందమైన అబ్బాయికి అందమైన తల్లిగా ఆమె ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ...

Read More »