Tag Archives: puri jagannatha swamy

పూరీ జగన్నాథ స్వామి ఆలయ విశిష్టతలు..!

పూరీ జగన్నాథ స్వామి ఆలయ విశిష్టతలు..!

ఓడిస్సా రాష్ట్రంలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది. దీనినే పూరీ జగన్నాథ స్వామి ఆలయం అంటారు.ఇక్కడ జరిగే రధయాత్ర ప్రపంచ ప్రసిద్ది చెందింది. దీన్ని చూడటం కోసం లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని 1077 వ సంవత్సరంలో నిర్మించారు. గణగణ మోగే గంటలు, 65 అడుగులు ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, కృష్ణుని జీవితం అక్కడి స్తంభాల మీద కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.జగన్నాధుడు లోకాలను ఏలే పరమాత్మ అని మన పెద్దలు చెపుతుంటారు. ఆ స్వామి కొలువైన ఈ ఆలయం ...

Read More »