Tag Archives: purnima

మాఘ పూర్ణిమ రోజున ఏం చేయాలి ?

మాఘ పూర్ణిమ రోజున ఏం చేయాలి

కర్మ స్నానం తరువాత, భక్తులు పూజ కోసం సన్నాహాలు చేయడం ప్రారంభిస్తారు. ఈ రోజున వారు విష్ణువు, హనుమాన్ లను ఆరాధించాలి. ‘ఇష్టదేవతలతో పాటు, మాఘ పూర్ణిమ దినం పార్వతి దేవిని, బృహస్పతి భగవంతుడిని ఆరాధించాలి. (బృహస్పతి మాఘ నక్షత్రం అదిదేవత కాబట్టి ). అవకాశం ఉన్నవారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతంను ఆచరించవచ్చు. భారతదేశం అంతటా విష్ణువు ఆలయాలలో చాలా వరకు, ఈ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు దగ్గర్లోని విష్ణు సంబంధ అంటే సత్యనారాయణ, నరసింహ, వేంకటేశ్వర, ...

Read More »