Tag Archives: rajini

రాజకీయ ప్రవేశం పై కీలక వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్

రాజకీయ ప్రవేశం పై కీలక వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశానికి ప్లాన్ రెడీ చేసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ‘చెన్నైలో రజినీ మక్కల్ మండ్రం’ ఆఫీస్ బేరర్లతో ఆయన భేటీ దీన్ని ధ్రువపరుస్తోంది. సమావేశంలో రజినీ మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు ఉచ్చాయని.. వాటికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. 2017లో రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చానన్న ఆయన.. నాటి నుంచి తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలుపెట్టానన్నారు. ప్రజల మనస్తత్వం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో మార్పు ...

Read More »