Tag Archives: Rakul preethi sing

అసభ్యకరమైన కామెంట్ల పై రకుల్‌ ఫైర్‌

నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అభినయాన్ని ప్రదర్శించే అవకాశాలు పెద్దగా రాకపోయినా, కమర్శియల్‌ చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి ఆ తరహా ముద్రవేసుకున్న ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా, తమిళం, హిందీ భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగానే ఉంది. కోలీవుడ్‌లో కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా ఐలాన్‌ చిత్రంలో నటిస్తోంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో 13 మిలియన్ల అభిమానులు ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. కాగా రకుల్‌ తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక ...

Read More »