Tag Archives: ram pothineni

కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో పెడుతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రామ్ తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ ...

Read More »