Tag Archives: rashmika

రష్మిక స్థానంలో రాశీ ఖన్నా.. నితిన్‌కు హీరోయిన్ దొరికినట్లేనా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనికి జోడీగా రష్మిక మందన్న స్థానంలో రాశీ ఖన్నాను రీ ప్లేస్ చేశారన్న వార్తలు వినిపిస్తు్నాయి. కొందరు ఇది రూమర్స్ అని భావిస్తుండగా మరికొందరు నిజమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే నితిన్, రాశి ఖన్నా జోడీపై ఇప్పటికే పాజిటివ్ అంచానాలు ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి జోడీగా నటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే ...

Read More »

ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో తెరక్కెకనుంది. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని కళ్యాణి వచ్చా వచ్చా అనే టైటిల్ తో మార్చి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ లో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ ...

Read More »

నా చిన్న నాటి కల నెరవేరింది: రష్మిక

అందాల సుందరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పుష్ప తో రష్మిక క్రేజ్ విదేశాలకు కూడా పాకిపోయింది. ఇటీవల ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు. అక్కడ జరిగిన అవార్డు వేడుకకు రష్మిక మందన్న అతిథిగా హాజరైంది. జపాన్‌లో తన అభిమానులు చూపుతున్న ప్రేమకు ఆమె పొంగిపోతోంది. ఇదే విషయాన్నిసోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇకపై ఏటా జపాన్ ను సందర్శిస్తానని తెలిపింది. నేను చాలా ఏళ్లుగా జపాన్ వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడ జరిగే ...

Read More »

విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ల్యాండ్ చేసిన పైలట్లు..

సినీ నీటి రష్మిక మందన్న నిన్న తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలో రష్మిక విమానమెక్కింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తిరిగి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వెంటనే రష్మిక తన సహ నటి, తనతోపాటు ప్రయాణిస్తున్న శ్రద్ధాదాస్ కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ చావు నుంచి తాము ఎలా తప్పించుకున్నదీ వెల్లడించింది.అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రష్మిక, శ్రద్ధాదాస్ ఇద్దరూ ముంబై నుంచి విమానంలో హైదరాబాద్ ...

Read More »

రష్మిక కు అరుదైన గౌరవం..ఆనందంలో విజయ్..

టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న… కెరీర్ లో మంచి సక్సెస్‌లని అందుకుంటూ అరుదైన గౌరవాలు అందుకుంటున్నారు. తాజాగా రష్మిక.. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ కవర్ పేజీ పై స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం ఇండియాలో టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ఓ ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక స్థానం దక్కించుకుంది. ఈ ఆర్టికల్ కి సంబంధించిన కవర్ పేజీని ...

Read More »

‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్మిక ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా ఆమెకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. దసరా సందర్భంగా సెకండ్‌ సింగిల్‌ పేరు రష్మిక సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. 

Read More »

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పోస్టర్‌ విడుదల

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ విడుదల చేశారు. రష్మికకు జంటగా శర్వానంద్‌ నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Read More »