Tag Archives: rbi

సెకండ్‌ వేవ్‌లో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ జీవనోపాధిని చిధ్రం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి మసకబారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నెలవారీ బులెటిన్‌లో భాగంగా జూన్‌ వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ-నిర్ధిష్ట నియంత్రణ చర్యలు, చిన్న గ్రామాలకు కూడా వైరస్‌ సోకడం వంటివి కారణాలుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌తో ఇంకా భారత్‌ కుస్తీ పడుతూనే ఉందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. ప్రాథమికంగా దేశీయ డిమాండ్‌ను తీవ్రంగా ...

Read More »

వైద్య రంగానికి ఆర్‌బిఐ 50 వేల కోట్ల నిధులు..! :

కరోనా సంక్షోభంతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న భారత్‌ను గట్టెక్కించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. దేశంలో కొరవడుతున్న వైద్య రంగాన్ని ఊపిరిలూదేందుకు ..వైద్యరంగానికి నిధులను అందిస్తామని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ బుధవారం తెలిపారు. రూ.50 వేలకోట్ల మేర ఆన్‌ట్యాప్‌ నిధులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ నిధులకు మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్‌ తయారీ చేసే సంస్థలకు, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ ...

Read More »

వచ్చే మూడు నెలలు EMI కట్టకపోయిన పర్వాలేదు

వచ్చే మూడు నెలలు EMI కట్టకపోయిన పర్వాలేదు

దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక మైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అలాగే అన్ని రకాల లోన్లుపై 3 నెలలు మారిటోరియం ప్రకటించింది. శుక్రవారం గవర్నరు శక్తికాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే ...

Read More »