Tag Archives: renu desai

కరోనాబారిన పడి కోలుకున్న రేణుదేశాయ్

 ప్రముఖ నటి రేణుదేశాయ్ కరోనాబారినపడినట్లు… చికిత్స ద్వారా కోలుకున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు. కరోనా సోకడంతో తాను కొన్నిరోజులు ఇంటికే పరిమితమయ్యారని.. షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారని.. ఇప్పుడిప్పుడే మరలా తాను షూటింగ్‌లకు వెళుతున్నట్లు సోషల్‌ మీడియాలో టచ్‌లోకి వచ్చిన అభిమానులకు తెలిపారు. అలాగే ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కూడా పూర్తయిందని.. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే చెబుతామన్నారు. ఇక ఓ క్రేజీ ప్రాజెక్టుకి కూడా ఓకే చెప్పినట్లు…వీటితోపాటు రైతుల మీద తీసే సినిమా మార్చిలో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు.

Read More »

అతి పెద్ద రూమర్‌ ఇదే.. రేణూ దేశాయ్‌

కరోనా సంక్షోభం సమయంలో.. టాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వార్త అప్‌లోడ్‌ అవుతోంది. వీటిలో అధిక భాగం ఫేక్‌ న్యూస్‌లే ఉంటున్నాయి. ఇటీవల వైరల్‌ అయిన మరో ఫేక్‌ న్యూస్‌ రేణూ దేశాయ్‌ మహేష్‌ నిర్మాణంలో నిర్మించే చిత్రంలో నటించేందుకు అంగీకరించారనే వార్త. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌ అయిన మేజర్‌లో అడవి శేష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్‌బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్రలో ...

Read More »