Tag Archives: Samantha

ఇంటర్నేషనల్‌ మూవీలో సామ్‌

సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం ...

Read More »

యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా

నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెల్లువెత్తాయి. సమంత పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్‌ జుకల్కర్‌, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల నెగటివ్ వార్తలు సమంతపై సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.విడాకుల విషయంలో సమంతదే తప్పంటూ పలువురు విమర్శించారు. ఇక వీటన్నింటిపై స్పందించిన సామ్.. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ బాధను కలిగిస్తున్నాయని.. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా ...

Read More »

క్లోజ్‌ఫ్రెండ్ తో సమంత డెహ్రాడూన్‌ టూర్‌

సమంతా క్లోజ్‌ ఫ్రెండ్‌తో కలిసి డెహ్రాడూన్‌ టూర్‌ వెళ్లింది. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకోనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… వీరి విడాకుల ప్రకటన అనంతరం… సోషల్‌మీడియాలో నాగచైతన్య కంటే సమంతనే ఎక్కువగా ట్రోల్‌ చేశారు. అంతేకాదు… ఆమె కెరీర్‌ డౌన్‌ అవుతుందని అనుమానాలూ వ్యక్తం చేశారు. అయితే నెటిజన్ల విమర్శలకు, అనుమానాలకు సామ్‌ ధీటుగానే స్పందించింది. తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆమె విజయదశమి రోజున ప్రకటించింది. తన వ్యక్తిత్వంపై చేస్తున్న విమర్శలకు ...

Read More »

విడాకుల తర్వాత అమాంతం పెరిగిన సమంత పాపురాలిటీ

అక్టోబర్‌ 2న సోషల్‌ మీడియా వేదికగా.. నాగచైతన్య – సమంత అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి విడాకుల విషయం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సామ్‌ సోషల్‌మీడియాలో చేస్తున్న పోస్టులను చూస్తే మాత్రం వ్యక్తిగతంగా తాను ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొనే… విడాకుల దిశగా ఆలోచనలు చేసిందని పలువురు సినీనటులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత బంగారం లాంటి భవిష్యత్తును కాలదన్నుకున్నదనుకొని విడాకులు తీసుకుంటుందని కొందరు.. ఆమె బంగారు పంజరం నుంచి తప్పించుకుని.. స్వేచ్ఛగా బతకాలని ...

Read More »

శ్రీవారిని దర్శించుకున్న సమంత

సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సమంతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  కాగా సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ మూవీలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కితున్న ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు సామ్‌ ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేసినట్టు వినికిడి.

Read More »

కొత్త సినిమాకి సమంత గ్రీన్‌ సిగ్నల్

ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. మరోవైపు తమిళంలో విగేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్‌ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Read More »

బస్సులో సమంత, నయన్‌తార

స్టార్‌ కథానాయకులు సమంత, నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతువకుల రెండు కాదల్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్‌ బాయ్ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియో ఒకటి నెటింట్లో వైరల్‌గా మారింది. బస్సులో హీరో, హీరోయిన్లు ప్రయాణీస్తున్న ఈ సీన్‌ను పలువురు మొబైల్లో తీసి..సోషల్‌ మీడియాలో పెట్టడంతో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సమంత, నయన్‌ ఇద్దరూ కూడా తెల్ల రంగు చీరలు కట్టుకుని బస్సు ఫుట్‌బోర్డుపై ఉండగా ...

Read More »

అక్కినేని పేరు తొల‌గింపుపై సమంత క్లారిటీ

అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ, సోష‌ల్ మీడియాలోనూ  బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో సామ్ త‌నకు తానుగా కాంట్ర‌వ‌ర్సీలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నారు. పెళ్లి త‌ర్వాత స‌మంత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ పేరును మార్చుకున్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా, అక్కినేని పేరుని తీసేసి, కేవ‌లం ‘ఎస్’ ...

Read More »

సమంతకు అన్ని కోట్ల రెమ్యునిరేషనా..!

సమంత వెబ్‌సిరీస్‌లోనూ రాణిస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించిన రాజీ పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె రాజీ పాత్రలో నటించినందుకు గాను, అమెజాన్‌ డిజిటల్‌ సంస్థ సమంతకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు తాజాగా ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను మరో డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా సదరు డిజిటల్‌ సంస్థ సమంతకు ...

Read More »

సమంత పక్కన హీరోగా చేసేందుకు అందరూ నో చెప్తున్నారు..!

టాలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవడమే కాక, తన కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చారిత్మ్రాతకమైన ‘రుద్రమదేవి’ సినిమాను తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసల్ని సైతం అందుకున్నారు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. తాజాగా గుణశేఖర్‌ ‘శాకుంతలం’ అనే ఇతిహాస సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకిగా శకుంతల పాత్రను సమంత పోసిస్తున్నారు. అయితే.. దుష్యంత పాత్ర చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది. గుణశేఖర్‌కు తెలిసిన, ...

Read More »