Tag Archives: sarwanand

చిన్ననాటి స్నేహితురాలితో శర్వా పెళ్లి

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. చిన్ననాటి స్నేహితురాలు, యువ పారిశ్రామికవేత్తతో శర్వా కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలపటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read More »

సాయి పల్లవితో మరోసారి జోడి కట్టనున్న శర్వానంద్ ?

సాయి పల్లవితో మరోసారి జోడి కట్టనున్న శర్వానంద్ ?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి మ‌రోసారి జోడీగా న‌టించ‌బోతున్నారా? అంటే అవున‌నే సినీ వ‌ర్గాల నుండి స‌మాధానం విన‌ప‌డుతుంది. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమాను నిర్మించిన సుధాక‌ర్ చెరుకూరి నిర్మాణంలో కొత్త‌ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాను కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయట‌. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాత శ‌ర్వానంద్ త‌న కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ట. ...

Read More »