Tag Archives: Secrets Of kashi river

కాశీలో దిగగానే ఏం చేయాలి? అక్కడ ఏం చూడాలి ?

కాశీలో దిగగానే ఏం చేయాలి అక్కడ ఏం చూడాలి

కాశీ.. వారణాశి. సాక్షాత్తు కైలాసనాథుడి దివ్యక్షేత్రం. ఆ క్షేత్ర దర్శనం జన్మరాహిత్యం కలిగిస్తుంది. అయితే ఆ క్షేత్రంలో.. ఏం చూడాలి? అక్కడ క్షేత్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం…కాశీ లో ప్రవేశించగానే ముందుగా..కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం..గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది) ...

Read More »