Tag Archives: sp balu family

స్వర శిఖరం బాలు కు ప్రముఖుల సంతాపం..

తెలుగు పాట మధురం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంఠాన జనిస్తుంది. ఆయన పాడితే చాలు పాట ప్రాణం పోసుకొని కళ్ల ముందు కదలాడుతుంది. చెవులలో అమృతం పోసినట్లు అనిపిస్తుంది. ఎన్ని భాషల్లో విన్నా.. ఆ మధురం మారదు. ఎంత మంది కళాకారులకు ఆ గానం దారి చూపిందో.. బహు ప్రజ్ఞా సంపన్నుడాయన. బాలు లేడన్న వార్త విన్న సంగీత ప్రపంచం స్తంభించిపోయింది. దిగమింగుకోలేని కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతోంది. అభిమానుల గుండెలు అవిసిపోయాయి. ఆ స్వర శిఖరమైన బాలుని పాటలు ఎన్ని తరాలైనా శ్రోతల హృదయాలను కదిలిస్తూనే ...

Read More »