Tag Archives: sudheer reddy

ఎన్నికల ఇన్చార్జిగా సుధీర్ రెడ్డి

రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పీలేరు, కేవీపల్లె మండలాలకు వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక వీఎస్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

Read More »