Tag Archives: super star

‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు

సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ...

Read More »

మహిళా దర్శకురాలితో మహేశ్‌ బాబు‌ సినిమా ?

అశేష ప్రేక్షకాదరణ పొంది.. ఆస్కార్‌ బరిలో పోటీపడుతోన్న ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు) సినిమాను రూపొందించిన సుధా కొంగర మహిళా దర్శకురాలితో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పనిచేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు). ఈ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రస్తుతం మన దేశం తరపున ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్‌ బరిలో పోటీ ...

Read More »

శివాజీ పాత్రలో మహేష్‌బాబు

రాజమౌళి బాహుబలి కంటే ముందే సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన కూడా మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఆ సినిమా కథ ఏంటీ.. ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకు సమాచారం లేదు. కాగా, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రాజమౌళి వాళ్ల నాన్న విజయేంద్రప్రసాద్‌ ఛత్రపతి శివాజీ ముఖ్యపాత్రగా కథ రచిస్తున్నట్లు.. అందులో మహేష్‌ శివాజీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే శివాజీ పాత్రకు మహేష్‌బాబు సరిగ్గా సరిపోతారని.. అందుకు రాజమౌళి కూడా మహేష్‌బాబునే ఎంపిక చేసుకున్నట్లు ...

Read More »

సూపర్‌స్టార్‌ సినిమా ఆగిపోయిందా?

‘దర్బార్‌’ తరువాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’, ‘సిరుతై’ శివ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయింది. లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్‌ ఆగిపోయింది. అయితే ఈ చిత్రం శాశ్వతంగా ఆగిపోయిందంటూ కోలీవుడ్‌లో తాజాగా పుకార్లు మొదలయ్యాయి. కరోనా కేసులు తమిళనాడులో రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పట్లో షూటింగ్‌లు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. రజనీ ...

Read More »

‘మైండ్‌ బ్లాక్‌’ రికార్డు కొట్టిన మహేష్‌..!

మహేష్‌ లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సరిలేరు నీకెవ్వరు మూవీ సంచనాలు కొనసాగుతున్నాయి. ఆ మూవీలోని ‘మైండ్‌ బ్లాక్‌’ వీడియో సాంగ్‌ ఇప్పటికీ రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. దేవిశ్రీ స్వర కల్పనలో రూపొందిన మాస్‌ బీట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌ థియేటర్స్‌లో సైతం దద్దరిల్లింది. ఎప్పుడూ లేని విధంగా మహేష్‌ ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో రెచ్చిపోయారు. కాగా మైండ్‌ బ్లాక్‌ వీడియో సాంగ్‌ యూ ట్యూబ్‌లో 100 మిలియన్స్‌ మైలురాయిని చేరింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్‌ అజరు కష్ణ అనే ఆర్మీ ...

Read More »

విజ‌య‌శాంతికి మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే విషెష్

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్‌స్టార్‌గా హీరోయిన్స్‌కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన న‌ట విశ్వ‌భార‌తి విజ‌య‌శాంతి గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో గ్లామ‌ర్ సినిమాలే కాదు. మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించారు. అప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ సినిమాల్లోనూ, విప్ల‌వాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి రీసెంట్‌గా మ‌హేశ్ హీరో గా చేసిన‌‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భార‌తి ...

Read More »

కరోనా పై స్పందించిన మహేష్ బాబు

కరోనా పై స్పందించిన మహేష్ బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పల జాగ్రత్తలు పాటించాలని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సూచించారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కోవిడ్‌ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ… మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు

Read More »

పరుశురాం తో మహేష్ బాబు నిజమేనా ?

పరుశురాం తో మహేష్ బాబు నిజమేనా ?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 27వ సినిమాకు వంశీ పైడిప‌ల్లి దర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని అన్నారు. కానీ లేటెస్ట్‌గా సినిమా ఆగిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. కాగా.. తాజాగా ఈ సినిమాను ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తాడ‌ని టాక్ విన‌ప‌డుతుంది. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ట‌. మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్తలు నిజ‌మ‌వుతాయో లేవో తెలియాలంటే వేచి చూడాలి.

Read More »