Tag Archives: sushanth

రియా సోదరుడు, సుశాంత్‌ మేనేజర్‌ అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్‌, మిరండా నివాసాల్లో ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. షోవిక్‌ చక్రవర్తి గంజాయి, ...

Read More »

సుశాంత్ సూసైడ్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆయనది ఆత్మహత్య అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ పలు ఆరోపణలు, అనుమానాలు వెల్లువెత్తడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ, సీబీఐ, ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ మిస్టరీని తలపిస్తోంది. అయితే తాజాగా సుశాంత్ సూసైడ్ కేసు విషయమై రియాక్ట్ అయిన సీనియర్ నటి విజయశాంతి గతాన్ని తవ్వుతూ సంచలన వ్యాఖ్యలు ...

Read More »

సుశాంత్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

సుశాంత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాచక్రవర్తి సోదరుడు, నటుడు షోయిక్‌కి డ్రగ్స్‌ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఈ నిందితులకు సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో సంబంధాలు ఉన్నాయని, షోయిక్‌ సూచనల మేరకే మిరాండాకు డ్రగ్స్‌ ఇచ్చేవారని ఎన్‌సిబి తెలిపింది. షోయిక్‌, మిరాండాల మధ్య వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా బాంద్రాకు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌, అంథేరికి చెందిన జైద్‌ విలత్రాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇద్దరు నిందితులను పోలీసుల కస్టడీని కోరుతూ కోర్టులో ...

Read More »

సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి సేకరించిన అన్ని ఆధారాలను సిబిఐకి అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి సహకరించాలని పేర్కొంది. బీహార్‌ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణకు మహారాష్ట్ర ప్రభత్వం వ్యతిరేకించడంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ...

Read More »

సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగింత!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మతి పట్ల యావత్‌ దేశ వ్యాప్తంగా అనుమానాలు వెల్లెవెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ సుశాంత్‌ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తున్నట్టు వెల్లడించింది. గత కొంత కాలంగా సుశాంత్‌ కేసు కొలిక్కి రావడం లేదు. రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తోంది. దీనికి తోడు సుశాంత్‌ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సుశాంత్‌ తండ్రి పెట్టిన కేసు విచారణ కోసం ...

Read More »

రికార్డు సృష్టించిన ‘దిల్‌ బేచారా’ టీజర్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ టీజర్‌ భారతీయ సినిమాలు వేటికి దక్కని ఒక ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ టీజర్‌ విడుదలైన 24 గంటల్లోని 4.8 మిలియన్ల లైక్‌లను సాధించింది. ఇప్పటి వరకు హాలివుడ్‌ సినిమా ‘అవేంజర్స్‌: ఇన్‌ఫినిటి వార్‌’ ఒక్కరోజులో 3.6 మిలియన్‌ లైక్‌లను అందుకొని మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దిల్‌బేచారా సినిమా అవేంజర్స్‌ను వెనక్కి నెట్టింది.ప్రముఖ నవల ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ...

Read More »