Tag Archives: tata trust

రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన..

రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన..

స్ఫూర్తిమంతమైన విషయాలను ఇంటర్నెట్‌లో యువతతో పంచుకోవడంలో టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం ఓ వీడియోను ట్వీట్ చేశారు. 2.2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో పెద్ద సందేశం ఉంది. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాల్సిన ఆవశ్యకతను చాటే లక్ష్యంతో రూపొందించిన వీడియో ఇది. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు, వారి కుటుంబం అనుభవించే వ్యధను ఆ వీడియో కళ్లకు కడుతోంది. దీనిపై కేటీఆర్ స్పందించి రీట్వీట్ చేశారు. ‘‘దయచేసి ఈ ...

Read More »

టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి-వైవి.సుబ్బారెడ్డి

టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి

తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులు, స్థానికుల సౌక‌ర్యార్థం టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో అశ్విని ఆసుప‌త్రిని అభివృద్ధి చేశామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆధునీక‌రించిన అశ్విని ఆసుప‌త్రిని శుక్ర‌వారం ఉద‌యం పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ గారు మీడియాతో మాట్లాడుతూ టాటా ట్ర‌స్టు రూ. 4 కోట్ల‌తో ఆధునిక వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చ‌గా, టిటిడి రూ.65 ల‌క్ష‌ల‌తో ఆసుప‌త్రి ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేసింద‌న్నారు. 30 ప‌డ‌క‌లు గ‌ల ఈ ఆసుప‌త్రిలో 2 ఐసియులు, మినీ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, నూత‌న ...

Read More »