Tag Archives: telanagana assembly budget

నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 8వ తేదీన(ఆదివారం) అసెంబ్లీలో బడ్జెన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనుండగా, మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది..అటు.. శాసనసభ, శాసన మండలిలో ...

Read More »