Tag Archives: Telangana assembly budget session

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

తెలంగాణ శాసనసభ, శాసనమండలి వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బాధ్యతలు చేపట్టాక గవర్నర్ తమిళిసై తొలిసారిగా అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతిని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ అగ్ర పథాన పయనిస్తోందని కొనియాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఎదుర్కొంది. తాగునీటికి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతుల ఆత్మహత్యలు, వసలు ఎక్కువగా ఉండేవి. వారు విద్యుత్, సాగునీరు, ఎరువుల పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ...

Read More »