Tag Archives: telangana corona

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంట లు మాత్రమే ...

Read More »

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, బీజేపీనేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న ...

Read More »

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విహెచ్‌కు కరోనా

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విహెచ్‌కు కరోనా

తెలంగాణలో కరోనా రోజురోజుకి ఉధృతమౌతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, విహెచ్‌కు కరోనా నిర్థారణ కావడంతో ప్రైమరీ కాంట్రాక్ట్‌లో ఉన్నవారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణ ...

Read More »

నేను కూడా ఖైదీనే..కేటీఆర్ ఆసక్తికర వాఖ్యలు…?

ఇటీవల బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా విస్తరిస్తున్నటువంటు మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే జరిగాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆనాటి ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ‘ఖైదీ గుర్తింపు కార్డు’ చిత్రాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టుచేశారు.

Read More »