ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ కనకాల సోదరి, సుమ ఆడపడుచు శ్రీలక్ష్మీ కనకాల ఇవాళ మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు ఈమె భర్త. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ...
Read More »