Tag Archives: telugu states

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లోను భారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర కోస్తాలోని జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని ప్రకటించింది. అలాగే రాబోయే 48 గంటల్లో ఉమ్మడి గోదావరి, ఏలూరు, కాకినాడ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములు, ...

Read More »

నేడు తెలుగు రాష్ట్రాలలో మోస్తరు వర్షాలు

నేడు తెలుగు రాష్ట్రాలలో మోస్తరు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆదివారం వర్షాలు పడ్డాయి. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ఆగ్నేయ, తూర్పుదిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తెర్లాం, ...

Read More »