Tag Archives: tirumala

శ్రీవారికి భారీ విరాళం అందించిన సంస్థ..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ విరాళం అందింది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అగర్వాల్ ఇండెక్స్ పర్నస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 20 లక్షలు విరాళమిచ్చింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర విరాళం డీడీని అందజేశారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగుతున్నాయి. దీంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.10 ...

Read More »

తిరుమలలో రథ సప్తమి వేడుకలు….

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం వార్షిక రథ సప్తమి పండుగకు ఈరోజు ముస్తాబైంది. ఒకరోజు మినీ బ్రహ్మోత్సవాలలో ఊరేగింపు, మలయప్ప స్వామిని ఏడు వేర్వేరు వాహనాలపై తీసుకువెళ్లారు. ఈ ఉత్సవాలు సూర్య జయంతిని సూచిస్తాయి. కాబట్టి రథ సప్తమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏడు గుర్రాల నేతృత్వంలోని బంగారు సూర్య ప్రభ వాహనంపై సూర్యోదయ సమయంలో మలయప్ప స్వామి స్నానమాచరిస్తారు. సూర్యప్రభ వాహనంతో తెల్లవారుజామున ఆచారాలు ప్రారంభమవుతాయి. మలయప్ప స్వామిని ఉదయం 5:30 నుండి 8 గంటల మధ్య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా ...

Read More »

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 70,679 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి 21,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు గా నమోదు అయింది.

Read More »