Tag Archives: trump

ట్రంప్‌ కంటే బైడెన్‌ బెటర్‌.. రీజన్ చెప్పిన పుతిన్‌

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడన్ రెండోసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రష్యా తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఎవరు గెలిచినా వారితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్‌ గెలవాలని తాను కోరుకుంటానని అన్నారు. బైడెన్‌ అనుభవం, అంచనా వేయగల నేత ...

Read More »

శాశ్వతంగా ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా నిలిపివేత..!

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ వేటు వేసింది. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అధ్యక్షునిగా ఆయన పదవీ కాలం ముగిసే వరకు తమ సంస్థకు చెందిన ఆయన సోషల్‌ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన…కొన్ని గంటలకు ట్విట్టర్‌ ఈ అనూహ్య ప్రకటన చేసింది. ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్లు..వాటి చుట్టూ ఉన్న సందర్భాలను నిశితంగా సమీక్షించిన తర్వాత..హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున ఈ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ట్వీట్‌ చేసింది. క్యాపిటల్‌ ...

Read More »

ఆసుపత్రి నుండి వైట్‌హౌస్‌కు మారిన డొనాల్డ్ ట్రంప్

 కరోనాతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయనను వైట్‌హౌస్‌కు తరలించారు.  వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన ట్రంప్ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు చేరుకున్నాడు. వైట్‌హౌస్‌కు చేరుకున్న వెంటనే ట్రంప్ ముఖం నుంచి మాస్క్ తొలగించారు. మరో వారం రోజుల పాటు వైట్ హౌస్ లోనే చికిత్స పొందనున్నారు.  

Read More »

ట్రంప్‌ దంపతులకు కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట్లో కరోనా కలకలం మొదలైంది. ట్రంప్‌తో పాటు, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా బారిన పడ్డారు. తన సలహాదారు హోప్‌ హిక్్స‌కు కరోనా సోకడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌, మెలానియాకు ఇద్దరికీ కరోనా సోకినట్లు శుక్రవారం వచ్చిన ఫలితాల్లో నిర్ధారణైంది. తాముద్దిరమూ కరోనా బారిన పడ్డామని, క్వారెంటైన్‌కు వెళ్లామని ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంగిట..ఇప్పటికే ప్రచారాల్లో బిజీగా గడుపుతున్న ట్రంప్‌కు కరోనా సోకడంతో ఆయన విజయావకాశాలపై పలువురు అనుమానాన్ని ...

Read More »

ట్రంప్‌పై ‘వర్మ’ సెటైర్‌!

 నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పైనే సెటైర్లు విసిరి మరోసారి వార్తలో నిలిచారు. ట్రంప్‌పై వర్మ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ‘ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను ఒక జోక్‌లా చూసేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన చేసిన ట్వీట్‌పై స్పందిస్తోన్న నెటిజన్లు ‘నీ దష్టి కొన్ని ...

Read More »

వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటన

వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటన

కరోనా మహమ్మారి విజృంభణతో అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఆయన కార్యనిర్వహక ఉత్తర్వులు జారీచేశారు. కనబడని శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అలాగే అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు తమ దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ...

Read More »

భారత్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్

భారత్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్

‘అసాధరణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరం. హైడ్రాక్సీక్లోరో​క్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. ఈ మేలు మర్చిపోము! భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వం.. ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు మోదీకి కృతజ్ఞతలు’’అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో సత్ఫలితాలను ఇస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారరు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా కరోనాతో అల్లాడుతున్న దేశాలకు మానవతా ...

Read More »

వైట్ హౌస్ లో కరోనా కలకలం

వైట్ హౌస్ లో కరోనా కలకలం

మహమ్మారి కరోనా అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్‌హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ‌ద్ద ప‌నిచేసే బృందంలో ఓ వ్యక్తికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్యులు నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైట్‌హౌజ్ అప్రమ‌త్తమైంది. వైట్‌హౌజ్‌లో ప‌నిచేస్తున్న వారిలో వైర‌స్ సోకిన తొలి వ్యక్తిగా అత‌న్ని గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన వ్యక్తితో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ దరిదాపుల్లోకి రాలేద‌ని వైట్‌హౌజ్ ...

Read More »

రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ట్రంప్‌

రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్‌ ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌, ఆయన భార్య సవితా కోవింద్‌, ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. రెండో పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Read More »

ట్రంప్‌ గో బ్యాక్‌

ట్రంప్‌ గో బ్యాక్‌

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనను నిరసిస్తూ సోమవారం ఆందోళనలు చోటుచేసు కున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ లో అఖిల భారత స్వేచ్ఛ, సంఘీభావ సంస్థ (ఎఐపిఎస్‌ఒ) సమన్వయంలో సిపిఎం, సిపిఐ, ఎస్‌యుసిఐ, సిజిపిఐతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, సిఐటియు, ఎఐవైఎఫ్‌, ఎఐడిఎస్‌ఒ, ఢిల్లీ సైన్స్‌ ఫోరం, కెవై ఎస్‌, ఎఐడివైఒ తదితర సంఘాలు ‘గో బ్యాంక్‌ ట్రంప్‌’ కార్యక్రమం నిర్వ హించాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిలోత్పల్‌ బసు, సిపిఐ ప్రధాన కార్యదర్శి ...

Read More »