Tag Archives: ts minister

సెల్ఫీ పేరుతో మంత్రి గారి కడియం నొక్కేసిన దుండగులు

సెల్ఫీ పేరుతో మంత్రి గారి కడియం నొక్కేసిన దుండగులు

రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు కనపడగానే చుట్టూ వందలమంది గుమిగూడతారు. ఈ అభిమానమే ఒక్కోసారి ఆ ప్రముఖులకు దిమ్మతిరిగే షాకులు ఇస్తుంది. అదిగో అలాంటి ఓ షాకే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో జరిగిన ఓ వివాహానికి గురువారం సాయంత్రం ఆయన హాజరయ్యారు. ఆయన రాగానే జనం చుట్టూ చేరిపోయారు. ఫొటోలు, సెల్ఫీలతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. ఈ హడావుడి తగ్గాక చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్ చేతికున్న ...

Read More »