Tag Archives: varma

వ్యూహం సినిమాను థియెటర్ లో చూస్తున్నా వర్మ…

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం నేడు ప్రపంవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్‌లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా నటిస్తున్నారు.ఈ సినిమాను వర్మ తన టీమ్‌తో చూస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా అమెరికాలో విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్‌ కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవంగా వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ కొంత మంది అభ్యంతరాలను తెలపడంతో విడుదల ...

Read More »

రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లపై పేర్ని నాని కౌంటర్‌ ఎటాక్‌

ఎపిలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వరుసట్వీట్లతో పాటు ‘ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ పేరుతో ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లపై ఎపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు.- రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లరు అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?– గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర ...

Read More »

వర్మ మరో సినిమా ‘పవర్‌ స్టార్‌’

వివాదాస్పద చిత్రాలు తీయటానికి అలవాటు పడ్డ రాం గోపాల్‌ వర్మ … ఆ వరుసలో తరువాత సినిమాగా ‘పవర్‌స్టార్‌’ టైటిల్‌ ప్రకటించాడు. ఆమేరకు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలోని తారాగణం పికె, ఎంఎస్‌, ఎన్‌బి, టిఎస్‌, ఒక రష్యన్‌ భామ, నలుగురు పిల్లలు, ఎనిమిది గేదెలు అని పేర్కొన్నాడు. తరువాత పవన్‌ కల్యాణ్‌ రూపురేఖలతో ఉన్న ఈ చిత్రం హీరో ఫొటో కూడా విడుదల చేశాడు. గతంలోని చిత్రాల వలె ఇది కూడా వివాదాస్పదం కావొచ్చని సినీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ...

Read More »