Tag Archives: vegetables

ఈ కూరగాయలని వండకుండా తింటేనే మంచిది..

1. వండడం, ఉడకబెట్టడం, వేయించడం వల్ల కొన్ని ఆహార పదార్ధాలలో ఉండే పోషకాలు నశించిపోతాయి, ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ బీ. కొన్ని కూరగాయలు పచ్చిగా తినడం వల్లే వాటి వల్ల మేలు జరుగుతుంది.. 2. బ్రకోలీ – బ్రకోలీ విటమిన్ సీ, కాల్షియం తోటీ సమృద్ధమైనది. ఇందులో సల్ఫొరఫేన్ అనే కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రకొలీని ఉడకబెట్టడం వల్ల ఈ సల్ఫొరఫేన్ డెబ్భై శాతం వరకూ పోతుందని నిపుణులు అంటున్నారు. 3. పచ్చికొబ్బరి – పచ్చికొబ్బరి శరీరాన్ని హైడ్రేటెడ్ ...

Read More »