Tag Archives: vijayasaireddy

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమం‍త్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నాయకుడా, లేక తెలంగాణ ప్రతిపక్ష నాయకుడా అని ఎద్దేవా చేశారు.కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందిపడుతుంటే, చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కరోనా కేసులు దాచవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కరోనా కేసులపై ఆదివారం పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్ర ఖజనా ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని విమర్శించారు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. వారిపై అధికార పార్టీ సానుభూతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అఖరున ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని చంద్రబాబు శోకాలు పెడతారని వ్యాఖ్యానించారు.

Read More »