Tag Archives: weight loss tips

బరువు తగ్గడానికి అన్నం మంచిదా.. చపాతీ మంచిదా..

ప్రస్తుత కాలంలో అందరు ఎక్కువుగా జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఇది బరువు పెరగటానికి ప్రధాన కారణం, మరియు పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా అనేక కారణాల వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలనే ఆలోచన వచ్చిన వెంటనే మొదటిగా చేసే పని అన్నం తినడం మానేసి చపాతీ తింటారు. అయితే ఆరోగ్యానికి అన్నం, చపాతీ రెండింటిలో ఏది మంచిది.. ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ లేకపోతే త్వరగా బరువు తగ్గుతారు. చాలా మంది బరువు తగ్గటానికి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గిస్తారు. ...

Read More »

బరువు తగ్గాలా.. అయితే స్ట్రాబెరీస్ తినండి..

బరువు తగ్గాలా.. అయితే స్ట్రాబెరీస్ తినండి..

స్ట్రాబెరీస్ చూడ్డానికి ఎర్రగా.. లవ్ సింబల్‌లా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిని చాలా మంది మిగతా పండ్ల కంటే తక్కువ మోతాదులో తీసుకుంటారు. వీటిని ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్‌లో వాడతారు. కొంతమంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటుంటారు. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యని తగ్గించుకునేందుకు ఎంతగానో కష్టపడతారు. రకరకాల వర్కౌట్స్ చేస్తుంటారు. డైట్ పాటిస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. ...

Read More »