టీటీడీ కొత్త ఈఓ గా రానున్న కర్నాటక ఐఏఎస్ అధికారి ?
టీటీడీ కొత్త ఈఓ గా రానున్న కర్నాటక ఐఏఎస్ అధికారి ?

టీటీడీ కొత్త ఈఓ గా కర్నాటక ఐఏఎస్ అధికారి ?

టీటీడీ ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ కానున్నారా ?.త్వరలో టీటీడీ ఈఓగా కర్ణాటక ఐఏఎస్ అధికారి శ్రీ వాస్త కృష్ణ నియమించనున్నట్టు సమాచారం.అదే విధము గా తన భార్య అయినా గుంజన్ ఐఏఎస్ ని చిత్తూర్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తునారా ?.తెలుగుఅధికారులను కాదని కర్ణాటక ప్రభుత్వానికి సంబంచిన ఐఏఎస్ అధికారిని నియమించటం పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ..కానీ ఈ బదిలీ వెనుక ఏపీ సీఎం కి సంబందించిన ముఖ్య అధికారి ఉన్నట్లు అనుమానం .మరి తెలుగు వారిని కాదని కర్ణాటక కి సంబందించిన ఐఏఎస్ అధికారి టీటీడీ ఈఓగా ఏపీ ప్రభుత్వం ఎందుకో నియమిస్తుందో ? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వీరి బదిలీకి కర్ణాటక సీస్ కి లెటర్ రాసినట్టు సమాచారం …