ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. ‘చంద్రబాబూ … చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా?’ అని అన్నారు.

చంద్రబాబు కి సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి