వ్యూహం మూవీ రివ్యూ…

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ‘వ్యూహం’ ను నెడు విడుదల కాగా , ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్‌ కానుంది.
అయితే ఈ సినిమా నిజంగానే ఒక వ్యుహం. రామ్‌గోపాల్‌ వర్మ ఒక నిర్దిష్ట రాజకీయన్ని ప్రేక్షకులకు విజయవంతంగా అందజేస్తాడు. ఇది ఒక మంచి ప్రయత్నం. చాలా విభిన్నమైన కథాంశాలు ఉన్నాయి. కొన్ని దశల్లో మీరు నిజంగానే సినిమా ఎటువైపు సాగిపోతుందాని ఆలోచిస్తారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ‘వ్యూహం’ ఉంది. ఈ రాజకీయ నేపథ్యం సినిమాను ద్వారా ఒక నాయకుడు ఎలా పాలించాలో తెలిపాడు. అన్ని పాత్రను చూపించాడు.