టీడీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రమేష్ బాబు తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు

టీడీపీకి షాక్.. మరో సీనియర్ నేత రాజీనామా