ప్రగతిభవన్లో పట్టణ ప్రగతి సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు కేసీఆర్ దిశానిర్దేశం