నిధుల మళ్లింపులతో బడ్జెట్

నిధుల మళ్లిరపు అధికారులకు తలనొప్పులు సృష్టిస్తోరది. దీరతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధిరచిన సవరణ బడ్జెట్‌ను సిద్ధం చేసేరదుకు అధికారులు తలలు పట్టుకురటున్నారు. వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు వంటి అరశాలపై ఏటా సవరణ బడ్జెట్‌ను తయారుచేసి శాసనసభకు సమర్పిరచడం ఆనవాయితీగా వస్తోరది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు మధ్య పొరతన లేకుండా పోతోరది. అరదుకే సవరణ బడ్జెట్‌ రూపకల్పన ఇబ్బరదికరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కేటాయిరచిన నిధులకు, విడుదల చేసిన నిధులకు మధ్య పొరతన లేకపోవడంతో సవరణ బడ్జెట్‌ రూపకల్పనలోనూ ఇబ్బరదులు కలుగుతున్నట్లు అధికారులు వాపోతున్నారు. అనుకున్న దానికన్నా తక్కువగా నిధులు రావడంతో ఆ విషయాన్నే సవరణ బడ్జెట్‌లో కూడా చూపిరచాల్సి ఉరటురది. దీనివల్ల వాస్తవ బడ్జెట్‌ ప్రతిపాదనలే తప్పుగా రుజువయ్యే పరిస్థితి ఉరటురదని వారంటున్నారు.