22నుంచి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు రద్దు

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీనుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైళ్లు, విమానాల్లో రాయితీ ప్రయాణాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.