లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లకు, బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కిరవాణిలకు కూడా రాజమౌళి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ‘నా వంతు అయ్యింది సందీప్.. ఇప్పడు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇప్పుడు చూడండి అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ఆర్య సుక్కు, పెద్దన్న ఎమ్‌ఎమ్ కీరవాణి కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన రాజమౌళి.