అది రేవ్ పార్టీ కాదు..బర్త్ డే పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఆషీ రాయ్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే.. బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు చేసారు పోలీసులు. కానీ ఈ రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అధికారులు.
100- 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ, సినీనటులు, రాజకీయ, వ్యాపారవేత్తలు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… అది రేవ్ పార్టీ కాదు..బర్త్ డే పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఆషీ రాయ్.