రేపటి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష..

asimble-20.jpg

 రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రేపు 175 మంది సభ్యుల ప్రమాణం ఉండటంతో కుటుంబ సభ్యులు కు పాస్ కోసం నూతన ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు సుమారు 600.మంది వరకు వస్తారని అంచనా. కానీ అసెంబ్లీ గ్యాలరీ లో 100 మందికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాస్ లు ఇవ్వాలా? లేదా? అనే అంశంపై అధికారులు చర్చించనున్నారు.

Share this post

scroll to top