ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

YS-JAGAN-21.jpg

మంత్రుల ప్రమాణం తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత సభ్యుల పేర్లు.. ఇంగ్లీష్‌ ఆల్బాబెట్‌ల ప్రకారం సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెంస్పీకర్‌ బుచ్చయ్య చౌదరి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులు ఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు

Share this post

scroll to top