రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌..

ys-jagan-20-.jpg

నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

Share this post

scroll to top