ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్..

venu-01.jpg

పరమ పవిత్రమైన ఆ తిరుపతి లడ్డూ కోసం  సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. భక్తుల మనోభావాలను ఎంత హింసించారు. సరే, పొలిటీషియన్స్ పక్కన పెట్టేద్దాం. ప్రవచన కర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు ఏమైనా ఓవర్ యాక్షన్ చేశారా మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలు అంట వాళ్లే కనిపెట్టేసి, ఆ శ్లోకాలు చెప్పించేసి మాములు రచ్చ చేయలేదు. ఎంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారో తెలుసా ఇప్పుడేం చేస్తారు మీ అందరు. మీరు నిజమైన హిందువులు అయితే మీరు నిజంగా స్వామివారి భక్తులు అయితే మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్  తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

Share this post

scroll to top