ఎన్నో ఏళ్లుగా జనసైనికులు ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం రానే వచ్చింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. ఇన్నాళ్లు ఆయన వాడీవేడీ చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు. కానీ ఒకటే బాధేస్తోంది సార్.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో నవ్వులు పూశాయి.
- Home
- News
- Andhra Pradesh
- తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..