విశ్వక్ లేడీ గెటప్‌లో లైలా.. మొదలెట్టేశాడు..

moves-03.jpg

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. త్వరలో ‘లైలా’ అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్‌ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన రామ్ నారాయణ్ విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని పాత్రలో ప్రదర్శించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అటువంటి ధైర్యమైన, కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా, మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. త్వరలో ‘లైలా’ అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్‌ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన రామ్ నారాయణ్ విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని పాత్రలో ప్రదర్శించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అటువంటి ధైర్యమైన, కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా, మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది.

Share this post

scroll to top