Entertainment

రామాయణం కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నా రణ్‌బీర్..

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రామాయణం కోసం గట్టిగానే ప్రిపేరవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అతను మద్యం, మాంసాహారం మానేసినట్లు సమాచారం. అంతేగాక ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు రెడీ అవుతున్నాడు రణ్ బీర్ కపూర్. ఇందు కోసం విల్లు పట్టుకోవడం, బాణం ఎక్కుపెట్టడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. రణబీర్ కపూర్ విల్లు, బాణాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా శిక్షకులను ...

Read More »

రామ్ చరణ్ బర్త్ డే బిగ్ సర్‌ప్రైజ్

నేడు మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు. దీంతో మంగళవారమే ఆయన తన కూతురు, భార్యతో తిరుపతికి చేరుకున్నడు. అయితే నేడు తెల్లవారు జామునే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని రోజును ప్రారంభించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఉపాసన- రామ్ చరణ్ దంపతులకు అందించారు. అంతేకాకుండా రామ్ చరణ్ తన కూతురు క్లీన్ కారా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు.ఆయన ఆలయానికి వెళ్తుండగానే పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ ఫ్యాన్స్ రోడ్లపై రచ్చ చేశారు. అయితే చరణ్ దర్శనం చేసుకుంటుండగా ...

Read More »

వెంకీ సీక్వెల్ పై దర్శకుడు శ్రీను వైట్ల రియాక్ట్..

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ చిత్రం వెంకీ. ఈ సినిమాకి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే కామెడీ సీన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను కలిసి చేసిన కామెడీ.. ఇప్పటి ఆడియన్స్ ని కూడా విపరీతంగా నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ కామెడీ సీన్ టెంప్లేట్స్ తో మీమర్స్ క్రియేట్ చేసే మీమ్స్ మరింత గిలింతలు ...

Read More »

లోకేశ్‌ –రజినీకాంత్‌ కాంబోలో సినిమా..

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేసుకుంటూ బిజీ గా ఉన్నారు. ఇప్పటికే రజినీ వెట్ట‌య్యాన్ సినిమా చేస్తుండ‌గా.. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ చిత్రం అనంత‌రం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్‌ తో తలైవా 171 ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇక ఖైదీ, విక్రమ్‌, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్‌ కనగరాజ్ –రజినీకాంత్‌ కాంబోలో సినిమా రాబోతుండ‌డంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా ...

Read More »

గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో లో గేమ్ ఛేంజర్ తెరకెక్కునుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నా ఫ్యాన్స్ కు మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. జరగండి జరగండి పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పాటను విడుదల చేస్తున్నారు. పాటకు సంబంధించి ...

Read More »

జాన్వీతో పాటు ఈ ముద్దుగుమ్మకూడా..

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఆయనకు భార్యగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? ఆమె పేరు శ్రుతి మరాఠీ. ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి. ఆ తర్వాత 2008లో మరాఠీ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి. ఆ తర్వాత కూడా తమిళ్‌, మరాఠీ, హిందీ, కన్నడ సినిమాల్లో ఆర్టిస్ట్ ...

Read More »

RC17 అఫీషియల్ అప్డేట్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ కెరీర్ లోను టాలీవుడ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి ఎప్పటికి మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్, సుకుమార్ మళ్ళీ కలిసి సినిమా చేసే తరుణం వచ్చేసింది.కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. రంగస్థలంకి పని చేసిన నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో భాగం ...

Read More »

సీక్రెట్ పెళ్లి చేసుకున్న హీరోయిన్..

హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమాలతోనే ప్రయాణం మొదలుపెట్టి .. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగానే ఉంది. తాప్సీ గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు. కొన్నాళ్ల క్రితం తాప్సీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పుడు ఆమెని మీడియా అడగ్గా, నా పర్సనల్ విషయాలు బయటకి అనవసరం, ఒకవేళ నిజంగా అయితే నేనే చెప్తాను అని తెలిపింది. తాజాగా తాప్సీ సీక్రెట్ గా పెళ్లి ...

Read More »

ఓజీ నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు సందర్భంగా ఓజీ చిత్రబృందం అతడి లుక్ ను విడుదల చేసింది. స్టయిలిష్ గా సిగార్ వెలిగించుకుంటున్న ఇమ్రాన్ హష్మీని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూడొచ్చు. ఓజీలో ఇమ్రాన్ పాత్ర పేరు ఓమీ బావు. తెలుగులో ఇమ్రాన్ హష్మీకి ఇదే తొలి చిత్రం. ఈ ...

Read More »

విజిల్ నటి పెళ్లి సందడి..

దళపతి విజయ్ నటించిన విజిల్ లో కీలకపాత్రలో నటించింది ఇంద్రజ శంకర్. ఈ మూవీలో తన నటన.. కామెడీ టైమింగ్‏తో అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిలలో పాండియమ్మ పాత్రలో తన కామెడీ టైమింగ్‏తో నవ్వించింది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇంద్రజ శంకర్ తమిళ్ నటుడు రోబో శంకర్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు.ఇన్నాళ్లు సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ఇంద్రజ శంకర్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 24న ...

Read More »