Homepge Slider

27ఏళ్ల తర్వాత ఒకే తెరపై చిరంజీవి-విజయశాంతి

వెండితెరపై విజయశాంతి తిరుగులేని హీరోయిన్ గా కొనసాగారు. లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాలలోను రాణించారు. కానీ రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరుతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి విజయశాంతి వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. మళ్లీ ఇప్పుడు విశ్వంభర విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది. చిరంజీవి హీరోయిన్ గా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర రూపొందుతోంది. ఫాంటసీ నేపథ్యంలో సాగే ...

Read More »

జగన్ బస్సు యాత్ర ఒక చరిత్ర: ఎమ్మెల్సీ తలశిల రఘురాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్ర కొనసాగుతున్న రహదారులు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ… ఇప్పటి వరకు బస్సు యాత్ర 2100 కిలోమీటర్ల మేర కొనసాగిందని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగినా వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రఘురాం విమర్శలు గుప్పించారు. ...

Read More »

జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి : నాని

గౌతమ్ తిన్ననూరి- నాని కాంబోలో అయిదేళ్ల క్రితం వచ్చిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది. అయితే కలెక్షన్స్ గురించి పక్కన పెడితే.. అందరి ప్రశంసలు దక్కించుకుంది. నాని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో జెర్సీ ఒకటని చెప్పొచ్చు. నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది ఈ సినిమా.. నాని మనసుకు చాలా దగ్గరైంది. ఇటీవలే జెర్సీ అయిదేళ్ల సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించారు. తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చారు. ...

Read More »

తల్లి ఆహారపు అలవాట్లతో పుట్టబోయే బిడ్డల రూపురేఖలు.!

గర్భం ధరించగానే కాబోయే తల్లులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, గర్భంలో బిడ్డ శరీరం రూపుదిద్దుకునే దశలో తల్లి తీసుకునే ఆహారం గణనీయమైన ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. తల్లి ఆహారంలో ప్రొటీన్‌ స్థాయులకు జన్యువుల పనితీరుకు సంబంధం ఉంటుందని ఈ అధ్యయనంలో పరిశోధకులు కనుక్కొన్నారు. ముఖ్యంగా ఎంటీఓఆర్‌సీ1 జన్యువులతో ఈ లంకె ముడిపడి ఉంటుంది. పిండం, కపాలం, ముఖం ఆకారంపై ఈ జన్యువులు నేరుగా ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలిపారు. తల్లుల ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే బిడ్డల ...

Read More »

లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా..

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాధారణ రక్తపోటు అవసరం. అధిక లేదా తక్కువ రక్తపోటు వలన శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. చాలా మందికి అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, కొంతమంది తక్కువ రక్తపోటు కూడా బాధపడుతున్నారు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు బలహీనత ప్రారంభమవుతుంది. మీ రక్తపోటు సాధారణం కంటే తక్కువగా ఉంటే, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు, మీ రక్తపోటును నియంత్రించడానికి బాదంపప్పును కూడా తినవచ్చు. రోజుకు 4 నుంచి 5 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం నీటిలో మరిగించి, చల్లార్చి, గ్రైండ్ చేసిన తర్వాత ...

Read More »

కాకరకాయను వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

కాకరకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చేదుగా ఉన్నప్పటికీ, దానిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. శరీరం నుండి వివిధ రకాల బ్యాక్టీరియా, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను తొలగించే పనిని కలిగి ఉంటుంది. అలాగే మూత్రం స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కాకరకాయ రసం తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, మనలో కొంత మంది కాకరకాయను తీసుకోకూడదు. కాకరకాయలో ...

Read More »

సలార్ 2లో ఆ బాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‌‌‌‌‌‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే డార్లింగ్ గత ఎడాది సలార్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సీక్వెన్స్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్ పార్ట్-2లో బాలీవుడ్ ...

Read More »

స్కిప్పింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే స్టార్ట్‌ చేస్తారు

స్కిప్పింగ్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక గొప్ప వ్యాయామం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లేందుకు వీలులేని వారికి స్కిప్పింగ్‌ గొప్ప ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే గొప్ప మార్గం స్కిప్పింగ్‌. సాధారణంగా అందరికీ ఈ స్కిప్పింగ్‌పై పట్టు ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది చిన్నతనంలో స్కిప్పింగ్ ఆడే ఉంటారు. అలాంటి స్కిప్పింగ్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ అరగంట ...

Read More »

ఫేస్‌మాస్క్‌ వేసుకుంటున్నారా..?

హలో…ఫేస్‌మాస్క్‌ వేసుకుంటున్నారా? నచ్చిన వాసన, బ్రాండ్‌, ఫ్లేవర్‌లు చూసి ఎంచుకుంటున్నారా.? ఆగండాగండి. మీ చర్మం తీరేంటో…దానికేం కావాలో ముందు తెలుసుకోండి. అప్పుడు పూత పూస్తే మీ చర్మం పూరేకులా నిగారిస్తుంది. >పొడిచర్మం అయితే ఫేస్‌మాస్క్‌లో హ్యాలురానిక్‌ యాసిడ్‌ ఉండేలా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచి, కణాలకు పునరుజ్జీవం తీసుకువస్తుంది.>చర్మం వయసుకు మించి కనిపిస్తుంటే విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మం మీద గీతలు, ముడతలు, హైపర్‌ పిగ్మెంటేషన్‌ను పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది కొలాజెన్‌ ఉత్పత్తికి సహకరించి ఎండ నుంచి చర్మాన్ని ...

Read More »

పవన్ ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కు నిలకడ లేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్ తో కార్లను మార్చినట్టు… భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్… ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన ...

Read More »